వోటు వేయడానికి వోటు ఎలా నమోదు చేయాలి

 వోటు వేయడానికి ఎవరు నమోదు చేసుకోగలరు?

క్రింద తెలిపిన వాటితో మీరు సరిపోలినట్లయితే మీరు వోటు వేయడానికి Californiaలో నమోదు చేసుకోవచ్చు:​

మీరు వోటు ముందుగా నమోదు చేసుకోవడం కొరకు క్రింద వాటిని సరిపోలాల

 వోటర్ రిజిస్ట్రేషన్ గడువు ముగుంపు: ఎన్నికల రోజుకు ముందు 15 రోజులు 

 నేను వోట్ వేయడానికి ఎలా రిజిస్టర్ చేయాలి?

California ఆన్‌లైన్ వోటర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని ఉపయోగించండి​

California ఆన్‌లైన్ వోటర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని ఉపయోగించండి​

పేపర్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు  వోటర్‌ల ఆఫీసు రిజిస్ట్రార్​, యు.ఎస్. పోస్ట్ ఆఫీసులు, పబ్లిక్ లైబ్రరీలు, మోటార్   వాహనాల విభాగం మరియు ఇతర ప్రభుత్వ ఆఫీసులలో అందుబాటులో ఉన్నాయి. సంతకం చేసిన & పూరించిన ఫారమ్‌లు                 వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా తిరిగి పంపించబడాలి. వాటిని ఫ్యాక్స్ లేదా ఇ-మెయిల్ చేయకూడదు.

 చిరునామా: Registrar of Voters, 1555 Berger Drive, Building 2, San Jose, CA 95112

మెయిల్ చేసే చిరునామా: Registrar of Voters, PO Box 611300, San Jose, CA 95161-1300

©2022 County of Santa Clara. All rights reserved.